|
>>>ఖాజీపేట,
వల్లూరు ఆదర్శ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరానికి
ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతున్నారు.
6,7,8
తరగతులకు లాటరీ విధానం, ఇంటర్మీడియట్ మొదటి
సంవత్సరానికి మార్కుల ఆధారంగా ఎంపికలు జరుగుతాయి. మండల
రిసోర్స్ భవనాల్లో దరఖాస్తులు పొందవచ్చు. ఆన్‌లైన్
విధానంలోనూ దరఖాస్తు చేయవచ్చు. ప్రతి తరగతికి
80మందిని
ఎంపిక చేస్తారు. మే 23వతేదీలోగా
దరఖాస్తులు అందజేయాలి. |